VIDEO: అగ్ని ప్రమాదానికి దగ్ధమైన దుకాణాలు

VIDEO: అగ్ని ప్రమాదానికి దగ్ధమైన దుకాణాలు

NLR: సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి రోడ్‌లో గల రెండు దుకాణాల్లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. అందులో ఓ షాపు తెరిచి ఉండటంతో తీవ్ర నష్టం కలిగిందని బాధ్యుడు వాపోయారు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు రూ. 4 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.