VIDEO: 'ఆదోని జిల్లా కోసం ఎమ్మెల్యేలు స్పందించాలి'

VIDEO: 'ఆదోని జిల్లా కోసం ఎమ్మెల్యేలు స్పందించాలి'

KRNL: వెనుకబడిన ఆదోని అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే జిల్లాతో సాధ్యమని, పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు స్పందించాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ పిలుపునిచ్చారు. ఆదోని జిల్లా కోసం చేపట్టిన దీక్ష 11వ రోజుకు చేరుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదోని జిల్లాకు కృషి చేస్తానని ప్రకటనలతోనే కాకుండా సీఎంతో సంప్రదింపులు జరపాలన్నారు.