విశాఖలో హనుమాన్ శోభాయాత్ర

విశాఖలో హనుమాన్ శోభాయాత్ర

AP: ఇవాళ విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరగనుంది. అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ఆర్‌కే బీచ్‌లోని కాళీమాత ఆలయం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు భక్తులు భారీగా తరలిరావాలని నిర్వాహకులు కోరారు.