VIDEO: వైభవంగా తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు
NGKL : లింగాల మండలంలోని చెన్నోని చెరువు తిరుమలయ్య గుట్ట పుణ్యక్షేత్రం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగుతోంది. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చారు. శ్రీనివాసుడు పాదం మోపిన పవిత్ర స్థలంగా పేరున్న ఈ గుట్టపై స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.