హత్యకేసులో ముగ్గురికి జీవిత ఖైదు

హత్యకేసులో ముగ్గురికి జీవిత ఖైదు

VZM: హత్యకేసులో ఎల్.కోట మండలం రేగ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు జీవిత ఖైదును న్యాయస్థానం విధించింది. గ్రామానికి చెందిన విశ్వనాథం, కుటుంబ సభ్యులు భూ తగాదాలు విషయంలో ఈశ్వరరావుతో గొడవపడే వారు. 2021లో ఈశ్వరరావును విశ్వనాథం, అతని కుటుంబ సభ్యులు హత్యచేశారు. మృతిడి కుమారుడు ఫిర్యదుతో కేసు నమోదు కాగా, నిందితులకు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి శుక్రవారం తీర్పు నిచ్చారు.