ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించిన కలెక్టర్

CTR: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, క్షేత్ర స్థాయిలో పలు పథకాల అమలు తీరు, లబ్ధిదారులకు చేరుతున్నది లేనిది పరిశీలించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మండల మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.