VIDEO: కోవా బన్ వలికి MLC ఆర్థిక సాయం
NDL: వెలుగోడుకు చెందిన కోవా బన్ వలీని మంగళవారం ఎమ్మెల్సీ నాగబాబు కలిశారు. ఈ సందర్భంగా వలీ తయారు చేసిన కోవా బన్‌ను తిన్న ఆయన, అతనికి రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేశారు. వలీని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదని నాగబాబు అన్నారు. ఈ ఘటనతో చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.