నౌకాయాన రాజధానిగా విశాఖ

నౌకాయాన రాజధానిగా విశాఖ

VSP: విశాఖ పోర్టు ఆధ్వర్యంలో "వైజాగ్ స్కిల్ సెయిల్ 2025" కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సముద్ర రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించడం, గ్రీన్ పోర్ట్ విధానాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. ఈ సందర్భంగా పోర్టు ఛైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు మాట్లాడుతూ.. విశాఖలో సముద్ర రంగంలో అపారమైన అవకాశాలున్నాయన్నారు.