VIDEO: నల్లవాగు అలుగు ద్వారా 1898 క్యూసెక్కులు ఔట్ ఫ్లో

SRD: సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అలుగు (వీయర్ ) నుంచి 1898 క్యూసెక్కులు వరద జలాలు దిగువకు పారుతున్నాయని శుక్రవారం అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 1913 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. ఎడమ కాలువ ద్వారా 15 క్యూసెక్కులు రిలీజ్ అవుతున్నాయి.