'మహిళలు, శిశువుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం'

'మహిళలు, శిశువుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం'

MDK: నర్సాపూర్ మండలంలోని ఆవంచ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'పోషణ పక్వాడ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై.. పిల్లలకు బారసాల, అన్న ప్రాసన, గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలను అవలంబిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు, శిశువులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.