VIDEO: 'అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి'
JN: పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని MLA మామిడాల యశస్విని రెడ్డి కోరారు. కొడకండ్ల మండలంలో కొత్త బ్రిడ్జి వద్ద రూ. 8.32 కోట్ల నిధులతో సాగునీటి నిల్వల పనులకు శుక్రవారం MLA శంకుస్థాపన చేశారు. సకాలంలో నాణ్యతతో చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆమె నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.