కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
KMM: సత్తుపల్లి BED కళాశాలలో ఏర్పాటు చేసిన రెడ్డి వారి కార్తీక మాస వన సమారాధనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 2013 నుంచి రాజకీయాల్లో భగవంతుడు తనకిచ్చిన శక్తి మేరకు రెడ్డి వారి కీర్తి ప్రతిష్టలకు మచ్చ రాకుండా కొనసాగుతున్నని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.