VIDEO: మద్నూర్ మార్కెట్లో మిరప కిలో రూ.260!

VIDEO: మద్నూర్ మార్కెట్లో మిరప కిలో రూ.260!

KMR: సామాన్యుడికి మిరపకాయల ధర కన్నీళ్లు తెప్పిస్తోంది. మద్నూర్ మార్కెట్లో కిలో మిరప రూ.260 పలుకుతుండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో ధరలు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ, పిట్లం, బోధన్ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి విక్రయాలు సాగిస్తున్నారు.