కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శికి సన్మానం
MHBD: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా శనిగపురం గ్రామానికి చెందిన బొమ్మరాజు కుమారస్వామి నియమింపబడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అయనను సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న నాయక్, జాతీయ నాయకులు ధరావత్ మోతిలాల్, జిల్లా అధ్యక్షులు గుగులోతు నందులాల్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.