VIDEO: తిరువూరులో ఉపాధ్యాయుల ధర్నా
NTR: తిరువూరు రెవిన్యూ కార్యాలయం ముందు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేసి, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఐఆర్‌ను తక్షణమే ప్రకటించి 29 శాతం మంజూరు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, ఏపీజీఎల్ఐ బకాయిలు, మెడికల్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.