VIDEO: 'అన్నదాత సుఖీభవ పథకంతో రైతాంగానికి లబ్ది'
SKLM: అన్నదాత సుఖీభవ పథకంతో రైతాంగానికి లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. బుధవారం మందస మండలం భోగాపురంలో రైతు సంబర సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు.