విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి

విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి

NLG: మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో 33/11 సబ్ స్టేషన్‌ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం సబ్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నార.