VIDEO: లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి

VIDEO: లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి

WGL: హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న RTC బస్సు ఇవాళ తెల్లవారుజామున నిడిగొండ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతులో దిండిగల్‌కు చెందిన పులమాటి ఓం ప్రకాష్, హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్‌లను గుర్తించారు. గాయపడిన వారిని స్ధానికులు ఆసుత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.