మెడికల్ సీట్లు పెరుగుతాయి: MLA

మెడికల్ సీట్లు పెరుగుతాయి: MLA

CTR: పేద, మధ్యతరగతి విద్యార్థులకు అదనంగా మెడికల్ సీట్లు పెరుగుతాయని MLA గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం వైసీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలతో, కుట్రపూరితంగా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎమ్మెల్యే గురువారం పేర్కొన్నారు.