రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థిని

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థిని

KMR: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు దోమకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. ఈనెల 17న జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అంజలి సత్తా చాటారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను శుక్రవారం అభినందించారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే 43వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ఆడుతారు.