సరస్వతీ పుష్కరాల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సరస్వతీ పుష్కరాల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHPL: మహదేవపూర్ కాళేశ్వరంలో మే 17-26 వరకు జరిగే సరస్వతీ నదీ పుష్కరాల విజయవంతం కోసం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మంత్రులు కొండా సురేఖ, దుద్దిల్ల శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పుష్కరాలను ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని తెలిపారు.