నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో సాగునీరు అందక కళ్లముందే ఎండి పోతున్న పంట పొలాలు
★ సీఎం రేవంత్ రెడ్డితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 
★ చింతపల్లి మండలంలో సివిల్ సప్లై అధికారులు దాడులు.. 40 సిలిండర్లు సీజ్
★ రైతు భరోసాకు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలి: AEO మురళీధర్