అంత్యక్రియలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

అంత్యక్రియలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

KMR: జుక్కల్ మండలంలోని లాడేగావ్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్ పటేల్ తండ్రి దత్తాత్రి పటేల్ నిన్న రాత్రి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇవాళ లాడేగావ్ గ్రామానికి వెళ్లి అంత్యక్రియలలో పాల్గొని దత్తాత్రి పటేల్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.