UPDATE: మృతుడి వివరాలు గుర్తింపు

UPDATE: మృతుడి వివరాలు గుర్తింపు

KDP: చాపాడు మండలం బద్రిపల్లె వద్ద సోమవారం ఉ.10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు చాపాడు మండలం కేతవరం గ్రామానికి చెందిన సునీల్ కుమార్ గా స్థానికులు గుర్తించారు. సునీల్ కుమార్ మైదుకూరు నుంచి కేతవరానికి బైక్ పై వెళుతూ డివైడర్ను ఢీకొట్టడంతో, వస్తున్న లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.