నిత్య అన్నదాన పథకానికి విరాళం

నిత్య అన్నదాన పథకానికి విరాళం

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన నిత్య అన్నదాన కార్యక్రమానికి పలువురు విరాళం అందజేశారు. కడప వాస్తవ్యులు డాక్టర్ విజయకిషోర్ రెడ్డి దంపతులు రూ.1,50,000 చెక్ రూపంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసుల రెడ్డికి అందజేశారు. దాతలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించారు.