VIDEO: మైసం పల్లెలో మొదలైన వర్షం

VIDEO: మైసం పల్లెలో మొదలైన వర్షం

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని మైసంపల్లె గ్రామంలో మొదలైన వర్షం. వర్షం కారణంగా మొక్కజొన్న రైతులు రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యాన్ని వర్షం నుంచి రక్షించేందుకు పర్దాలు కపుతున్నారు. అకాల వర్షం వలన రైతు సాగుచేసిన పంట మొత్తం వర్షం కారణంగా నష్టం జరుగుతుందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతును ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.