ఏయూలో వర్క్‌షాప్ పోస్టర్ విడుదల

ఏయూలో వర్క్‌షాప్ పోస్టర్ విడుదల

Vsp: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఈనెల 22, 23వ తేదీల్లో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఉపకులపతి రాజశేఖర్‌ తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. ‘జియోటెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాబ్లమేటిక్ గ్రౌండ్’ అంశంపై ఈ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.