రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

AKP: నాతవరం మండలం గన్నవరం గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో గొల్ల కొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన తమరాన చిన్నబ్బాయిని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతున్ని శవ పంచనామా కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని నాతవరం ఎస్సై తారకేశ్వరావు తెలిపారు.