వైసీపీ నేతలతో తాటిపర్తి సమావేశం

వైసీపీ నేతలతో తాటిపర్తి సమావేశం

ప్రకాశం: యర్రగొండపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్యలను గుర్తించి, తన దృష్టికి తేవాలని ఆయన ప్రజాప్రతినిధులను కోరారు.