కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీ గౌస్ ఆలం
★ JGL పురాణిపేటలో లోకమాత పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి
★ కరీంనగర్ భరత్ నగర్‌లో గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి
★ సిరిసిల్లలో మాజీ నక్సలైట్ దారుణ హత్య