'మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి'

'మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి'

W.G: నరసాపురంలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే నాయకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.