నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ విజయభాస్కర్ రావు తెలిపారు. 33/11KV లైన్ మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.