సీఎం సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆదేశిస్తే మరో 2 బడ్జెట్‌లు అసెంబ్లీలో తానే ప్రవేశపడతానని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎమ్మెల్యేలతో పాటు హైకమాండ్ మద్దతు తనకే ఉందని తెలిపారు. గత కొద్ది రోజులుగా సీఎం మార్పు వార్తలు ఊపందుకున్న వేళ సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.