ఎమ్మెల్యే వంశీని సన్మానించిన టీడీపీ నాయకులు

ఎమ్మెల్యే వంశీని సన్మానించిన టీడీపీ నాయకులు

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఆయన కార్యాలయంలో టీడీపీ నాయకులు ఆదివారం సన్మానించారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు మాట్లాడుతూ.. నగరంలోని 33వ వార్డులో పలు అభివృద్ధి పనులతో పాటు, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వంశీకి ధన్యవాదాలు తెలిపారు.