VIDEO: ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

VIDEO: ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

ప్రకాశం: దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతులలో ఒకరు జమ్మి దోర్నాలకు చెందిన పూలకురి పవన్ (14)గా మరొకరు పూలకురి అబ్బుత కుమార్(16) గా పోలీసుల గుర్తించారు. మృతదేహాలను పోలీసులు గ్రామస్తుల సహాయంతో వెలికి తీశారు