'పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి'
KMR: భూ భారతి, రెవెన్యు సదస్సుల పెండింగ్ దరఖాస్తులు విద్యార్ధులకు అందించే సర్టిఫికెట్స్‌లపై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆర్డీవో, తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులపై మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో క్షేత్ర స్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించారు.