VIDEO: 'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

VIDEO: 'విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

NDL: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మత్తులేని నవభారత్ నిర్మించాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సీఐ సూచించారు.