స్థానికుల పిర్యాదు మేరకు కాలువ పూడికతీత

స్థానికుల పిర్యాదు మేరకు కాలువ పూడికతీత

NLR: బుచ్చి మున్సిపాలిటీ 9వ వార్డు శాంతినగర్‌లో గుడిపల్లి కాలువ పూడిక నిండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇవాళ కాలువలో పూడిక తీయించారు. దుర్వాసన, దోమలతో సతమతమవుతున్నామని స్థానికుల పిర్యాదు మేరకు సమస్యను కౌన్సిలర్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సొంత నిధులతో కాలువలో పూడిక తీత పనులు చేయించారు.