VIDEO: తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం

VIDEO: తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం

TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 46 మలుపు వద్ద ఓ కారు పిట్ట గోడను వేగంగా ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న చిన్నపాటి గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాగా,  ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.