DHMOగా బాధ్యతలు స్వీకరణ

DHMOగా బాధ్యతలు స్వీకరణ

SRPT: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా పెండం వెంకటరమణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం DHMO మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.