స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో అందరూ పాల్గొనాలి: ఎంపీడీవో
ASR: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో బాగంగా ఈ నెల 18వ తేదీన అరకులోయలో 'పరిశుభ్రమైన గాలి' అంశం పై ప్రేత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లవరాజు ఇవాళ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, ZPTC, MPP, MPTCలు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు హాజరు కావాలన్నారు.