VIDEO: 'పేద ప్రజలకు మేలు జరుగుతుంది'

VIDEO: 'పేద ప్రజలకు మేలు జరుగుతుంది'

SRCL: బీజేపీ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. తంగళ్ళపల్లిలో ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు శుక్రవారం పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రావు మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంలోనే ముందు ఉంచాలని ప్రధాని మోదీ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.