VIDEO: 'దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్'

VIDEO: 'దేశానికి  సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్'

NTR: గొల్లపూడిలో ఆదివారం ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన పార్టీ టీడీపీయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.