ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పాలకొల్లు పట్టణంలో మరమ్మతుల కారణంగా ఈ నెల 14 వరకు రైల్వే గేటు మూసివేత
✦ ఈనెల 10,11 తేదీల్లో పాలకొల్లు ఛాంబర్ కళాశాలలో పాస్ పోర్ట్ మేళా
✦ ఆకివీడులో డ్వాక్రా సంఘం యానిమేటర్ సుధా అక్రమాలపై విచారణ ప్రారంభించిన అధికారులు
✦ ఈనెల 18వ తేదీన DEO కార్యాలయం ముట్టడి: UTF జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు