ఎమ్మెల్యేపై రూ.200కోట్ల అవినీతి ఆరోపణలు

ఎమ్మెల్యేపై రూ.200కోట్ల అవినీతి ఆరోపణలు

BHNG: అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రూ.200 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ చేపట్టాలని జిల్లాకి చెందిన బొడుసు మహేశ్ ఏసీబీ, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంత మందిని బినామీలుగా మార్చుకున్న MLA వందల ఎకరాలు అక్రమంగా సంపాదించారని, ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లపైనే ఉంటుందని పేర్కొన్నారు.