పిచ్చికుక్కల స్వైర విహారం పలువురికి గాయాలు
KMR: బీర్కూరు మండలం బరంగ్ఏడిగి, బైరాపూర్, మల్లాపూర్, తదితర గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి పలువురిని చిన్నారులు ఆరు బయట ఆడుకుంటుండగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుక్కల బెడద నివారించాలని గ్రామస్థులు కోరారు. ఐదుగురికి గాయాలు అయినట్లు సమాచారం.