రాజీమార్గమే రాజ మార్గం: రూరల్ ఎస్సై

రాజీమార్గమే రాజ మార్గం: రూరల్ ఎస్సై

WNP: రాజీ మార్గమే రాజ మార్గమని, ఒక కేసులో రాజీ పడటం వల్ల ఇరు వర్గాలు ఆ కేసులో గెలిచినట్లే అని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. జిల్లాలో జాతీయ లోక్ అదాలత్‌కు రేపే ఆఖరు రోజు అని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.