ఏడవ రోజు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక హారతి

ఏడవ రోజు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక హారతి

WGL: వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏడవరోజు ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతినిచ్చారు. ఉభయ దాతలు అఖిల భారతీయ పద్మశాలి సంఘం వారిచే ఉదయం గంధోత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. సోమవారం సాయంత్రం సాలభంజిక సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.