రేపు జిల్లా బంద్

రేపు జిల్లా బంద్

యాదాద్రి: జిల్లాలో 'గో బ్యాక్ మార్వాడీ' జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రేపు జిల్లా బందు సభ్యులు పిలుపునిచ్చారు. మార్వాడీల వ్యవస్థను నిర్మూలించాలని, తెలంగాణ సంస్కృతిని, ప్రజలను కించపరుస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం‌ తీసుకున్నట్లు JAC ప్రకటించింది.