'త్వరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి'

'త్వరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి'

TG: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు వచ్చే ఏడాదిలో పూర్తవుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్‌లోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామన్నారు.